మానవార్తలు , శేరిలింగంపల్లి :
మానవ సేవే మాధవ సేవా అన్న నానుడిని నిజం చేస్తూ ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ కు చెందిన పొలా రంగనాయకమ్మ ట్రస్ట్ కు స్వర మహతి కళాపరిషత్ మరియు భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి లో నిర్వహించిన సృజనోత్సవ్ 2022 పేరుతో అందజేసి సేవారత్న అవార్డ్ ను పి ఆర్ కె ట్రస్ట్ చైర్మన్ పొలా కోటేశ్వరరావు కు గవర్నర్ తమిళీ సై సౌందర రాజన్, భాషా, సాంస్కృతిక శాఖ సలహాదారుడు ఎన్ వి రమణ చారి ల చేతుల మీదుగా అందజేశారు.