ఘనంగా కోడిచెర్ల టి. కృష్ణ జన్మదిన వేడుకలు

politics Telangana

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : 

కష్టజీవుల సంఘటన అధ్యక్షులు కొడిచెర్ల కృష్ణ అభిమానులు మియాపూర్ లోని అయన కార్యాలయం లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గుండె గణేష్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, మహేష్ యాదవ్, శ్యామ్ రావు, నర్సింగ్ రావు, నరసింహ నరేష్, దుర్గేష్, ప్రేమ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *