రామచంద్రపురం
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఎస్వీఎస్ సంగీత థియేటర్ లో పఠాన్ చేరు మహేష్ బాబు ఫాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా అభిమానులు నిర్వహించారు . కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.మహేష్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బాణసంచారం పేల్చారు. అనంతరం థియేటర్ లో పనిచేసే స్టాఫ్ కు బియ్యం పంపిణీ చేశారు. మహేష్ బాబు జన్మదినం సందర్బంగా రాబోయే సినిమా సూపర్ డూపర్ హిట్ కొడుతోంది అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ అనిల్, హరీష్ , వివేక్ , శ్రీకాంత్, మహేష్ , శివ , ప్రశాంత్, సూర్య, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…