హైదరాబాద్
ఆరేళ్ల పదవీ కాలం ఉండగా .ముందుగానే రాజీనామా చేసి ప్రవీణ్ కుమార్ అందర్నీ ఆశ్చర్యపరిచారు వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసిన ఆయన . పోలీస్ శాఖలో పనిచేయడం సంతృప్తిని ఇచ్చిందన్నారు . 26 ఏళ్ల పాటు సర్వీసులో సహకరించిన అధికారులకు అందరికి ధన్యవాదాలు తెలిపిన ప్రవీణ్ కుమార్ .. సామాజిక న్యాయం , సమానత్వం కోసం మరింత కృషి చేస్తానన్నారు