పటాన్ చెరు
పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో చందానగర్ టు రుద్రారం ప్రొఫెషనల్ ఫోటో వీడియో గ్రాఫర్ లా అధ్యక్షులు జి కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ,నేడు పలుగు పోచమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మరియు రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ తెరాస సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి .విచ్చేశారు అనంతరం వారికి ఫోటో మరియు వీడియో గ్రాఫర్ సంఘం అధ్యక్షులు జి కృష్ణ యాదవ్, మరియు కార్యవర్గ సభ్యులు కలిసి వారిని ఘనంగా సన్మానించారు.
అనంతరం కార్పొరేటర్లు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ లా పిలుపుమేరకు మేము కూడా పాల్గొనడం చాలా సంతోషకరం మా సహాయ సహకారం ఫోటోగ్రాఫర్లకు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్ ఫోటో వీడియో గ్రాఫర్ ల సంఘం అధ్యక్షుడు జి కృష్ణ యాదవ్ జనరల్ సెక్రెటరీ వీరన్న ట్రెజరర్ రాజేష్ ,ఉపాధ్యక్షులు దుర్గపునగేష్ రాజు,శంకర్, నరసింహ భవాని,
హరి శంకర్గౌడ్, ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్ యూనియన్ జాయింట్ సెక్రెటరీ హనుమంతు,నర్సింహా, నాగరాజ్ గౌడ్, ఆర్గనైజర్ సెక్రెటరీ మహిపాల్ రెడ్డి, రఘు, పెంటేష్ , సీనియర్ ఫోటోగ్రాఫర్లు అనిల్, వీరేశం,పవన్,సదానందం, ప్రతాప్, హరి శంకర్ గౌడ్, జ్ఞానేశ్వర్,శ్రీను,శ్రీనివాస్,వినయ్,జాకీర్, మరియు మిత్రబృందం.ఇస్నాపూర్ ఫోటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు లక్ష్మారెడ్డి మరియు రవితేజ, సుధాకర్ ,మురళి ,శోభన్ బాబు ,గణేష్, అనిల్, సతీష్, శివ కుమార్, ఆంజనేయులు, వెంకటేష్, కే సత్యనారాయణ, మరియు సీనియర్ ఫోటో వీడియో గ్రాఫర్ లు మరియు ప్రొఫెషనల్ ఫోటో వీడియో గ్రాఫర్ ల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…