మనవార్తలు ,రామచంద్రాపురం:
సంగా రెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్త బాద్ లో ఏర్పాటు చేసిన దుర్గ మాత పూజ మరియు అన్నదాన కార్యక్రమానికి తెల్లాపుర్ మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు 25 వేల విరాళం అందజేశారు. హత్నురా మండల ఎం పి పి అధ్యక్షులు వావిలాల నర్సింలు యాదవ్ శాలువా తో సన్మానం చేశారు..ఈ కార్యక్రమంలో దుర్గ మాత స్వాములు మరియు భక్తులు పాల్గొన్నారు