పటాన్చెరులో ఘనంగా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర వేద శాస్త్ర ప్రవర్తక సభ
_బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్ద పీట _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : సీఎం కేసీఆర్ నాయకత్వంలో బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో.. పటాన్చెరు, రామచంద్రాపురం బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మూడు రోజుల తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్తక సభ చతుర్వేద సదస్సు, తెలంగాణ విద్వత్ పరీక్షల కార్యక్రమాన్ని శనివారం […]
Continue Reading