పటాన్‌చెరులో ఘనంగా రాములోరి కళ్యాణం
రామనామ స్మరణతో మార్మోగిన పటాన్‌చెరు శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయం పట్టు వస్త్రాలు.. తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు.. అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ.. వేల సంఖ్యలో హాజరైన భక్తజనం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : శ్రీరామ నవమి పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో రాములోరి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు […]
Continue Reading