ఆస్థి పన్ను పై వడ్డీని మాఫీ చేయాలి. – మహేష్ యాదవ్

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : గత నాలుగు సంవత్సరాలు నుంచి కరోనా కారణంగా మధ్యతరగతి ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని సర్కిల్లో ఆస్తి పన్నుపై వడ్డీ నీ పూర్తిగా మాఫీ చేయవలసిందిగా కోరుతూ జిహెచ్ఎంసి బిజెపి ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ ను హాఫిజ్ పేట్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ కలిసి వినతి పత్రం సమర్పించారు. కరోనా, లాక్ డౌన్ వల్ల […]

Continue Reading

భవిష్య ఇంధనంగా హైడ్రోజన్

– గీతం అతిథ్య ఉపన్యాసంలో అమెరికా నిపుణుడు శర్మ ద్రోణంరాజు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కర్బన ఉద్గారాలు లేని ఇంధనంగా హైడ్రోజన్, ప్రత్యేకించి ‘గోల్డ్’ హెడ్రోజనను వినియోగించడానికి అవకాశాలు నిండుగా ఉన్నాయని, పర్యావరణ పరిరక్షణలో ఇది కీలక భూమిక పోషించనుందని హ్యూస్టన్ (టెక్సాస్, అమెరికా)లోని గ్లోబల్ ఎర్త్ అబ్జర్వేషన్ ఇన్స్టిబ్యూట్ డైరక్టర్ శర్మ ద్రోణంరాజు జోస్యం చెప్పారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో భవిష్య ఇంధనంగా హెడ్రోజన్” అనే అంశంపై […]

Continue Reading

మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ముందుండాలి – బీఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు గాలి అనిల్ కుమార్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ముందుండాలని బీఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు గాలి అనిల్ కుమార్, జంట నగరాల కాపు సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు మిరియాల రాఘవరావులు అన్నారు. ఆదివారం రాత్రి శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం, ఇస్నాపూర్ వారి ఆధ్వర్యంలో అధ్యక్షులు సుబ్బారావు, వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మున్నూరు కాపు ఆత్మీయ కలయిక సమావేశం పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి వారు […]

Continue Reading

గీతం అధ్యాపకుడు జగదీశ్వర్ కు డాక్టరేట్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కావిటేటింగ్ ఫ్లో పాస్ట్ యాక్సిసిమెట్రిక్ బాడీస్ యొక్క ప్రయోగాత్మక, సంఖ్యాసరమైన పరిశోధన’ చేసి, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ జగదీశ్వర్ కందులను డాక్టరేట్ వరించింది. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆయన ఈ పట్టాను అందుకున్నారు.ఓయూ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ సి.ఉషశ్రీ, సీబీఐటీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ రవీందర్రెడ్డిల మా ర్గదర్శనంలో ఈ […]

Continue Reading

సురేష్ ముదిరాజ్ కు ఘన సన్మానo

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : జాతీయ మానవ హక్కుల మరియు సామాజిక న్యాయ సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ గా నియమితులైన శంకరోళ్ల సురేష్ ముదిరాజ్ ను ముదిరాజ్, మరియు మత్స్య శాఖ, బీసీ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో కాసాని నర్సింలు, పరుశరామ్, శ్రీకాంత్, శ్రీనివాస్, సురేష్, యుగంధర్ ఆదితరులు పాల్గొన్నారు

Continue Reading

జై జవాన్ జై కిసాన్ నిధికి త్రివేణి విద్యా సంస్థలు మరియు విద్యార్థుల విరాళం గవర్నర్ కి అందజేత

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : త్రివేణి విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీరేంద్ర చౌదరి మరియు వివిధ విద్యా సంస్థల నుంచి విద్యార్థి ప్రతినిధులు గవర్నర్ డాక్టర్ తమిళి సై ని కలిసి ‘జై జవాన్ జై కిసాన్’అంటూ సైనికులకు రైతులకు మద్దతుగా నిలవడం కోసం విద్యార్థుల తరఫున మరియు విద్యాసంస్థల తరఫున సేకరించిన విరాళాన్ని చెక్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై విద్యార్థులు మరియు యాజమాన్యానికి అభినందనలు తెలిపి విద్యార్థులకు మిఠాయిలు అందజేశారు. […]

Continue Reading

రేపటి సమాజ నిర్దేశకులుగా ఎదగండి – పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్

_డాక్టర్ అలీ ఫ్యాకల్టీ ఆఫ్ సివిల్ సర్వీసెస్ – అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న ఇష్టా విద్యాసంస్థలు – ఇష్టా విద్యా సంస్థల చైర్మన్ కోట కార్తీక్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రేపటి తరాలకు పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే విద్య ఒక్కటే మార్గమని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ అలీ ఫ్యాకల్టీ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి అమీన్ పూర్ మండలం బీరంగూడలో గల బాలాజీ […]

Continue Reading

గీతమ్ లో విజయవంతమైన ‘ప్రమాణ–2024 

– అలరించిన మూడు రోజుల సాంకేతిక-సాంస్కృతికోత్సవం – మిన్నంటిన కోలాహలం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు ‘ప్రమాణ-2024’ పేరిట నిర్వహించిన మూడు రోజుల సాంకేతిక- సాంస్కృతికోత్సవం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో వర్సిటీలోని విద్యార్థులు వివిధ రంగాలలో తమ ప్రతిభ, నై పుణ్యాలను ప్రదర్శించి, ప్రేక్షకుల మన్ననలను చూరగొన్నారు. ప్రమాణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపాసన కామినేని కొణిదెల, గౌరవ అతిథిగా […]

Continue Reading

కనులు మిరిమిట్లు గొలిపిన ‘ఆటో షో’

– సాంకేతిక-సాంస్కృతికోత్సవాలతో సందడిగా మారిన గీతం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రమాణ-2024 శుక్రవారం కనులు మిరిమిట్లు గొలిపిన ఆటో షోతో శ్రీకారం చుట్టుకుంది. ఆటోమొబైల్ పరిశ్రమలో తాజా పురోగతులను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న విభిన్న నేపథ్యాల విద్యార్థులను ఆకర్షించింది. ఆడీ ఆర్ 8, బీఎండబ్ల్యూ, స్కోడా వంటి అత్యాధునిక, ఖరీదెన కార్లు, సీబీజెడ్, కవాసాకి వంటి బెక్టులు ప్రాంగణంలో సందడి చేశాయి. ప్రమాణ ఉత్సవాలలో భాగంగా రోజంతా […]

Continue Reading

దేవతల గుట్టపై అన్య మతస్తుల దేవాలయాల నిర్మాణాలు అడ్డుకోండి

_హుడా సెక్రటరీ కి వినతి పత్రం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ మున్సివల్ పరిధిలో హుడా స్థలాన్ని కాపాడాలంటు హుడా సెక్రటరీ చంద్రయ్యకు గురువారం స్థానిక బొల్లారం వాసులు వినతి పత్రన్ని అందచేశారు. మున్సిపల్ పరిధిలో చాలా స్థలం ప్రభుత్వానికి సంబందించిన హుడా సర్వే నెంబర్ లలో ఉందని చెప్పారు. సర్వే నెంబర్ 23, 42, 44, 233, 254, 268, 278, 280, 284, 15 లోని ప్రభుత్వానికి […]

Continue Reading