పెన్నార్ పరిశ్రమంలో సిఐటియు నే గెలిపించండి_ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్
– మెరుగైన వేతన ఒప్పందం సిఇటియు కే సాధ్యం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కార్మికుల కష్టసుఖాల్లో వెన్నంటు ఉండే సిఐటియునే గెలిపించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్ పెన్నార్ కార్మికులకు పిలుపునిచ్చారు.పటాన్ చెరు పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో ఆదివారం రాత్రి జరిగిన పెన్నార్ పరిశ్రమ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇస్నాపూర్ ఎంపీటీసీ సభ్యులు గడ్డం శ్రీశైలం లు పాల్గొని మాట్లాడారు. […]
Continue Reading