వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన _ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్
* అంగడిపేట లో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు * పండితుల వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి మండలం అంగడిపేట గ్రామంలోని వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు అంగడిపేట గ్రామంలో వీరభద్ర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు . ఆలయ ఇన్చార్జ్ చోట్ల శ్రీనివాస్, కమిటీ సభ్యులు మధును […]
Continue Reading