గీతంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ‘పనిచేసే చోట మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం’ ఇతివృత్తంగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని’ గురువారం నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వృత్తిపరమైన వాతావరణంలో మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం ప్రాముఖ్యతను చాటి చెప్పారు.మానసిక ఆరోగ్యం, దాని ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి బృంద చర్చలు, వక్తృత్వ పోటీలు, విలువలను చాటి చెప్పే ప్రదర్శనలు ఈ సందర్భంగా […]
Continue Reading