నైపుణ్యం ఉంటే ఉపాధి మీ చెంతే
గీతం ‘కోగన్ ఫ్యూజన్ ఫెస్ట్’లో స్పష్టీకరించిన అతిథులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఎంపిక చేసుకున్న ఒక సాంకేతికత, అంశం లేదా రంగంలో భావి ఇంజనీర్లు నైపుణ్యం సాధిస్తే, ఉపాధే వారిని వెతుక్కుంటూ వస్తుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో ‘కోగన్ ఫ్యూజన్ ఫెస్ట్’ని బుధవారం ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సాంకేతిక చర్చ, ప్రాజెక్టుల ప్రదర్శనను కూడా ఏర్పాటుచేసి, విద్యార్థులు తమ సాంకేతిక […]
Continue Reading