పేటెంట్లు, కాపీరైట్ కలిగి ఉండడం ఉత్తమం
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న డాక్టర్ ఉమేష్ వి.బణాకర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఔషధ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులకు పేటెంట్లు, కాపీరైట్ లను కలిగి ఉండడం ఉత్తమమని ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ విశిష్ట ఆచార్యుడు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమ; అకాడెమియాకు స్వతంత్ర సలహాదారు డాక్టర్ ఉమేష్ వి. బణాకర్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో సోమవారం ఆయన ‘మేథో సంపత్తి హక్కులు: ఐపీలో కెరీర్’ అనే అంశంపై ఉదయం, ‘విచ్ఛేద పద్ధతులు: సవాళ్లు’ అనే అంశంపై […]
Continue Reading