రాయల్ బ్రిటిష్ స్టైల్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో
లయన్ కిరణ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్, గ్లామర్ మరియు ఎలిగెన్స్‌తో మెరిసిన ప్రత్యేక వేడుక మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : హైదరాబాదులో ప్రతి సంవత్సరం కొత్త కొత్త థీమ్ లతో జరుగుతున్న కె స్టైల్ పార్టీ ఈ సంవత్సరం కూడా అత్యంత ఆసక్తి చూచిన,కె పార్టీ ప్రియులకు తన కొత్త ఆలోచన తో లయన్ డాక్టర్ కిరణ్, సుచిరిండియా గ్రూప్ సీఈఓ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు బల్గేరియా గౌరవ కన్సల్, తన […]
Continue Reading