మద్యం నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు…

మద్యం నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు… పటాన్ చెరు : అక్రమంగా మద్యాన్ని ఇంట్లో నిల్వ ఉంచి విక్రయిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసిన సంఘటన పటాన్ చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎక్సైజ్ సిఐ సీతారామిరెడ్డి,ఎస్ఐ వెంకటేశం కథనం ప్రకారం .. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదల గ్రామంలో సాయికుమార్ అనే వ్యక్తి కిరాణా షాపు నడుతున్నాడు. అందులో మద్యం దాచి విక్రయిస్తున్నాడని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు […]

Continue Reading

లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు….

లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు… -ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పటాన్‌చెరు : జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నామని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పోలీసులు ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ ను ఎస్పీ చంద్రశేఖ రెడ్డి పరిశీలించారు . డీఎస్పీ భీంరెడ్డి , సీఐ వేణు గోపాల్ రెడ్డి వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల […]

Continue Reading

జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు పంపిణీ…

జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు పంపిణీ… పటాన్ చెరు: జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించాలని సామాజిక ఉద్యమ సేవ కార్యకర్త ఎట్టయ్య డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు పట్టణ పరిధిలోని ఫ్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియాల విలేకరులకు నిత్యావసర సరుకులు అందించారు . అనంతరం జలగారి ఎ ట్టయ్య మాట్లాడుతూ….. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సేవ చేయడంలో డాక్టర్లు ఆశా వర్కర్లు పోలీసు వాళ్లు వీరు తమ ప్రాణాలకు పణంగా పెట్టి […]

Continue Reading

హఠాత్తుగా లాక్ డౌన్ విధించిన తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం!

హఠాత్తుగా లాక్ డౌన్ విధించిన తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం! సడన్ గా లాక్ డౌన్ అంటే ఇతర రాష్ట్రాల కార్మికులు ఎలా వెళ్తారు? వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది సాయంత్రం వేళల్లో ఏమైనా సడలింపులు ఉంటాయా? తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాసేపట్లో లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వం విడుదల చేయనుంది. మరోవైపు హఠాత్తుగా లాక్ డౌన్ విధించడంపై తెలంగాణ […]

Continue Reading

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు…

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు… – ఇంద్రేశం ఇంచార్జి సర్పంచ్ బండి హరిశంకర్ పటాన్ చెరు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం, గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చిన మేరకే నిర్మాణాలు చేపట్టాలని ఇంద్రేశం ఇంచార్జి సర్పంచ్ బండి హరిశంకర్ బిల్డర్లకు సూచించారు. మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి సుభాష్ అధ్యక్షతన బిల్డర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్ బండి హరీష్ శంకర్ మాట్లాడుతూ… పంచాయతీ అనుమతుల […]

Continue Reading

చైనీయులు కరోనాను అధిగమించిన రహస్యం…

చైనీయులు కరోనాను అధిగమించిన రహస్యం­…. ఏమిటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదేంటో తెలుసుకుందాం.. బయటికి వెళ్ళేటప్పుడు ఒక లవంగాన్ని నోటిలో వేసుకుని వెళ్ళటం మంచిది. ఉమ్మిని మింగకుండా వెలివేయడం ద్వారా కరోనా వైరస్ నోటిలోకి ప్రవేశించదని చెప్తున్నారు.. ఆయుర్వేద నిపుణులు జోకబ్ రైమండ్. తొలుత కరోనా వ్యాపించినప్పుడు సిద్ధ, ఆయుర్వేద వైద్యానికి క్రేజ్ ఉండేది. భారతీయ వైద్యం ప్రకారమే కరోనాను తరిమికొట్టడం సాధ్యమని తేలింది. అలా కరోనాను నియంత్రించే ఆయుర్వేద చిట్కాలు వెలుగులోకి వచ్చాయి. […]

Continue Reading

జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించండి…

జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించండి… ఎంపీ కోమటి రెడ్డి డిమాండ్ -సీఎం కేసీఆర్ కు లేఖ – చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి 25 లక్షల సాయం చేయాలి -జర్నలిస్టులకు ప్రత్యేక వైద్యసదుపాయాలు కల్పించండి జర్నలిస్టులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిచాలని భవనగిరి పార్లమెంట్ సభ్యుడు . కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రలో అనేక […]

Continue Reading

హనుమంతుడి జన్మస్థలంపై వివాదం….

హనుమంతుడి జన్మస్థలంపై వివాదం… – టీటీడీ వర్సెస్ శ్రీహనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్టు! -ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రేనన్న టీటీడీ -ఖండిస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన జన్మభూమి తీర్థ ట్రస్ట్ -కాదని నిరూపించాలని సవాలు విసురుతూ లేఖ రాసిన టీటీడీ రామబంటు హనుమంతుడి జన్మస్థలం విషయంలో వివాదాలు నెలకొన్నాయి. ఆయన పుట్టుకపై టీటీడీ ,శ్రీహనుమద్ తీర్థ ట్రస్ట్ మధ్య నెలకొన్న వివాదం పై చర్చ మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం, కర్ణాటక కిష్కింధలోని శ్రీహనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ […]

Continue Reading

టూత్ బ్రష్‌లు ఒకే దగ్గర పెట్టొద్దు.. అవి కూడా కొవిడ్ కారకాలేనట!

టూత్ బ్రష్‌లు ఒకే దగ్గర పెట్టొద్దు.. అవి కూడా కొవిడ్ కారకాలేనట! కుటుంబ సభ్యులు అందరి బ్రష్‌లు ఒకే దగ్గర ఉంచొద్దు పేస్టులు కూడా వేర్వేరుగా వాడడం మంచిది 0.2 క్లోర్‌హెక్సిడైన్ ఉన్న మౌత్‌వాష్ పుక్కిలించడం మేలు కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో పళ్లు తోముకునే టూత్ బ్రష్‌లతోనూ ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. లక్షణాలు లేకుండానే కొందరు కరోనా బారినపడుతున్నారని, ఆ విషయం తెలియని వారు అందరి బ్రష్‌లతో కలిపే వాటిని కూాడా పెట్టడం […]

Continue Reading

మహమ్మారి సోకిన వారికి మెరుగైన వైద్యం…

మహమ్మారి సోకిన వారికి మెరుగైన వైద్యం…. – ఎమ్మెల్సీ కవిత – కల్వరి టెంపుల్ లో కోవిడ్ ఐసోలేషన్ వార్డు ప్రారంభం మనవార్తలు, మియాపూర్ : హైదరాబాద్ మియాపూర్ లో కల్వరి టెంపుల్ లో ఏర్పాటు చేసిన 300 పడకల ఐసోలేషన్ వార్డును ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తో కలసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కరోనా మహమ్మారి బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కల్వరి […]

Continue Reading