త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు….

త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు…. అమీన్ పూర్: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం లో భాగంగా శనివారం మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డు లింగమయ్య కాలనీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 20 లక్షల రూపాయలతో నిర్మించిన తలపెట్టిన అంగన్వాడి భవన నిర్మాణానికి […]

Continue Reading

దూకుడే తన లక్షణం … టీపీసీసీ అధ్యక్షులు

దూకుడే తన లక్షణం … టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి – ప్రతిపక్షంలో గెలిచి సిగ్గులేకుండా అధికార పార్టీలోకి వెళుతున్నారు హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై టీపీసీసీ చీఫ్ , కాంగ్రెస్ నుంచి టీఆర్ యస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపుడే అని రేవంత్ రెడ్డి అంటే ఆయనపై ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ , గండ్ర వేంకటరమణ రెడ్డి , […]

Continue Reading

గెలిచి ఇతర పార్టీలలోకి వెళ్లిన వారిని రాళ్లతో కొట్టాలి – రేవంత్ రెడ్డి

గెలిచి ఇతర పార్టీలలోకి వెళ్లిన వారిని రాళ్లతో కొట్టాలి …    -టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి – పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు – వారు డబ్బుకు అమ్మడు పోయారని ఆరోపణ – వీరిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అలాంటి నాయకులను రాళ్లతో కొట్టాలని అన్నారు. తమ పార్టీని […]

Continue Reading

కలెక్టరేట్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఫిర్యాదు…

కలెక్టరేట్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఫిర్యాదు… హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా… అమీన్ పూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంను కాంగ్రెస్ కౌన్సిలర్లు బాయ్ కాట్ చేశారు. పాలక వర్గం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు . సమావేశం అజెండాను కనీసం మూడు ,నాలుగు రోజుల ముందు పంపాలని .రూల్స్ ఉన్న … పాలకవర్గం తుంగలోకి తొక్కిందని ఆరోపించారు. కేవలం ఒక రోజు ముందు ఎజెండాను తమకు పంపిస్తే …మున్సిపల్ సమస్యలను చర్చించే అవకాశం లేకుండా చేశారని […]

Continue Reading

ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలని…కార్పోరేటర్ సింధు పిలుపు

ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలని…. – కార్పోరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పిలుపు పటాన్ చెరు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది . నేటి నుంచి పది రోజుల పాటు పల్లె పట్టన ప్రగతి కార్యక్రమం కొనసాగుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని భారతీనగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ప్రారంభించారు . పటాన్ చెరు ,ఎల్.ఐ. […]

Continue Reading
PATANCHERU

పట్టణ ప్రగతిని ప్రారంభించిన ఎమ్మెల్యే….

 పట్టణ ప్రగతిని ప్రారంభించిన ఎమ్మెల్యే… హైదరాబాద్: పట్టణ ప్రాంతాల సమగ్ర వికాసమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని […]

Continue Reading
bhanuru

ప్రతి ఇంటా పచ్చదనం వెల్లివిరియాలి…ఎమ్మెల్యే

హరిత హారం ప్రారంబించిన ఎమ్మెల్యే… పటాన్ చెరు: భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలన్న సమున్నత లక్ష్యం తో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.ఏడో విడత హరితహారం, నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా మొదటి రోజైన గురువారం బానూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మొక్కలు నాటారు.అనంతరం గ్రామస్తులకు మొక్కలు […]

Continue Reading

అభివద్ధి పథంలో అమీన్ పూర్…

చైర్మన్‌ పాండురంగారెడ్డి అధ్యక్షతన మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం… అమీన్ పూర్: ప్రజల సహకారం, ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలకు అనుగుణంగా అమీన్పూర్‌ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. బుధవారం చైర్మన్‌ పాండురంగారెడ్డి అధ్యక్షతన మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా 17 కోట్ల రూపాయలతో నిర్వహించతలపెట్టిన అభివద్ధి కార్యక్రమాలకు సమావేశంలో సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ… రాజకీయాలకు అతీతంగా అభివద్ధి పనులు […]

Continue Reading

కౌన్సిల్ సమావేశాలను బాయ్ కాట్ చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు

ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల పట్ల పాలకవర్గం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ కార్పొరేటర్లు అమీన్పూర్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశం బైకాట్ చేశారు. పాలక వర్గం తీరును నిరసిస్తూ సమావేశం నుండి బయటికి వచ్చారు. సమావేశం చర్చించే ఎజెండా మూడు, 4 రోజుల ముందు పంపించకుండా కేవలం ఒక రోజు ముందు రాత్రి 11 గంటలకు పంపిస్తే ఎలా అని 15 వ వార్డు కౌన్సిలర్ కాట సుధా ప్రశ్నించారు. ప్రతిపక్ష […]

Continue Reading