ఆరుట్ల హనుమాన్ దేవాలయం భూమి పూజ లో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్చెరు సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్ల గ్రామంలో నిర్మించతలపెట్టిన హనుమాన్ దేవాలయం భూమి పూజ కార్యక్రమం లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల్లో దేవాలయాల అభివృద్ధికి తనతో పాటు తన కుటుంబం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, పురప్రముఖులు టిఆర్ఎస్ […]
Continue Reading