ఆహారం విభజిస్తుంది, ఏకం చేస్తుంది
ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న న్యూఢిల్లీలోని జేఎన్ యూ ప్రొఫెసర్ మహాలక్ష్మి పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆహారం కేవలం జీవనోపాధి కంటే చాలా ఎక్కువ అని, అది మధ్యవర్తిత్వం చేస్తుంది, విభజిస్తుంది, ఏకం చేస్తుంది, సహజీవనాన్ని అనుమతిస్తుందని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని చరిత్ర అధ్యయన కేంద్రం ప్రొఫెసర్ ఆర్. మహాలక్ష్మి పేర్కొన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ‘అన్నం బ్రహ్మోపస్థే’ అనే అంశంపై సోమవారం ఆమె ఆతిథ్య ఉపన్యాసం […]
Continue Reading