రాజగోపురం నిర్మాణానికి 9 లక్షల రూపాయల భూరి విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ,అమీన్పూర్: పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించడంతో పాటు పురాతన ఆలయాలను జీర్ణోద్ధారణ చేస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నరేంద్ర నగర్ కాలనీ జివ్వి గుట్ట పైన నూతనంగా నిర్మించిన శ్రీ రాధా కృష్ణ స్వామి మరియు శివాలయం ఆంజనేయ గరుడ ఆలయంలో సోమవారం ఏర్పాటు చేసిన రాజగోపురం శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపుర […]
Continue Reading