విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ కు నివాళ్ళు
మనవార్తలు , శేరిలింగంపల్లి : తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత, విశ్వకర్మ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 88 వ జయంతి సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఎం.ఐ జి కాలనీ లోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి,ఉపాధ్యక్షులు కొల్లోజు కృష్ణ చారి, […]
Continue Reading