కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జేరిపేటి జైపాల్ కు ఘన సన్మానం
మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : రాబోయే రోజుల్లో శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేస్తామని కాంగ్రెస్ పర్5 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జెరిపేటి జైపాల్ ను మంగళవారం రోజు శేరిలింగంపల్లిలోని జేబీఎన్ గార్డెన్లో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జెరిపేటి జైపాల్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి […]
Continue Reading