ధరణి పోర్టల్ ద్వారా పేద రైతులు నష్టపోతున్నారు – గడిల శ్రీకాంత్ గౌడ్

_బి ఆర్ ఎస్ నేతలు ధరణి పేరుతో రైతులను దోచుకుంటున్నారు పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ధరణి పోర్టల్ ద్వారా పేద రైతులు నష్టపోతున్నారని బీజేపీ నేత గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. పటాన్ చేరు నియోజకవర్గంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.ధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని … రెవెన్యూ అధికారుల అండదండలతో ముఖ్యమంత్రి కేసిఆర్ నుండి మొదలుకొని బారస […]

Continue Reading

పటాన్చెరులో ఆక్రమ వెంచర్లతో ప్రజలను మోసం చేస్తున్నారు-భాధితులు

 _తప్పుడు వెంచర్ వేసుకుని ఇతర వ్యక్తులకు ప్లాట్లను అమ్మి వేస్తున్నారు -బాధితులు _మా ఫ్లాట్లను మాకు వచ్చే విధంగా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తుసుకుని మాకు న్యాయం చేయాలి  పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : తమ ప్లాట్లలో బయటి వ్యక్తులు వచ్చి అక్రమ వెంచర్లు వేసి, ప్లాట్లను ఇతర వ్యక్తులకు అమ్మి మాకు అన్యాయం చేస్తున్నారని భాధితులు సాంబశివరావు, కిరణ్ రాజు, భాస్కర్ రావు, సురేష్, నారాయణరావు సుబ్బారావు లు ఆవేదన వ్యక్తం చేశారు. […]

Continue Reading

జ్యోతి విద్యాలయలో ఘనంగా స్టూడెంట్ ఫెస్ట్

_పిల్లలను కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దాలి – డిసిపి శిల్పవ ళ్లి మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు చక్కటి చదువుతోపాటు చక్కటి గుణగణాలను నేర్పుతూ అన్ని రంగాల్లో రాణించే విధంగా తీర్చిదిద్దాలని మాదాపూర్ డిసిపి శిల్పవల్లి అన్నారు. బిహెచ్ఇఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ లో నిర్వహించిన స్టూడెంట్ ఫెస్ట్ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో కన్నుల పండువగ సెమీ క్రిస్మస్ వేడుకలు

_క్రైస్తవుల సంక్షేమానికి 10 లక్షల రూపాయల విరాళం _భారీ సంఖ్యలో హాజరైన క్రిస్టియన్లు _కళాకారులకు 50 వేల రూపాయలు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్. పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైస్తవుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని, ఎందుకనగా పటాన్చెరు నియోజకవర్గంలోని క్రైస్తవుల సంక్షేమం కోసం పది లక్షల రూపాయల స్వంత నిధులను అందజేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో గురువారం పటాన్చెరు […]

Continue Reading

గీతమ్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం….

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో అత్యాధునికంగా నిర్మించిన అవుట్డో డోర్ క్రీడా సదుపాయాలు , పునరుద్ధరించిన ఇండోర్ స్పోర్ట్స్ ప్రాంగణాలను విద్యార్థులు , సిబ్బంది హర్షధ్వానాల మధ్య గురువారం గీతం కార్యదర్శి ఎం.భరద్వాజ్ ప్రారంభించారు . ఈ క్రీడా సదుపాయంలో బాస్కెట్బాల్ , టెన్నిస్ కోసం సింథటిక్ యాక్రిలిక్ ఉపరితలాలతో కూడిన కోర్టులు , ఒక కృత్రిమ టర్ఫ్ మల్టీస్పోర్ట్ కోర్టు , బీచ్ వాలీబాల్ కోర్టులున్నాయి […]

Continue Reading

అట్టహాసంగా ముగిసిన అథ్లెటిక్ మీట్

_విజేతలకు బహుమతులు అందచేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి _భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థిని విద్యార్థులు _హోరాహోరీగా ముగిసిన ముగింపు పోటీలు పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : పాఠశాల స్థాయి నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని, ఇందుకు అనుగుణంగా తల్లితండ్రులు, ఉపాధ్యాయులు సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా పటాన్చెరు పట్టణం లోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన […]

Continue Reading

రామచంద్రాపురం బి.హెచ్.ఈ.ఎల్ ఆర్టీసీ డిపోను తరలించకుండా కార్మికులకు న్యాయం చేయాలి – కాట శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : రామచంద్రాపురం ఆర్టీసీ డిపోను ఆర్టీసీ యాజమాన్యం తరలించే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఈ డిపో ఇక్కడి నుండి తరలించకుండా కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం రోజు డిపో మేనేజర్ కు *పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధాశ్రీనివాస్ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ మవీన్ గౌడ్, సంగారెడ్డి మైనారిటీ […]

Continue Reading

సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం చిట్కుల్, ఇంద్రేశం గ్రామ పరిధిలోని ఆర్కే కాలనీలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అన్ని […]

Continue Reading

కిష్టారెడ్డిపేట గ్రామంలో కోటి పది లక్షల రూపాయలు అచ్చిన వ్యయంతో మన ఊరు మనబడి పనులు ప్రారంభం

_మన ఊరు మన బడి ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి పథకం ద్వారా పోటీ పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టారు […]

Continue Reading

సర్పంచ్ బొడ్డు జగన్ తో సహా భారీ సంఖ్యలో బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

_పోచారంలో కాంగ్రెస్ ఖాళీ.. _అభివృద్ధి మా అజెండా.. సంక్షేమమే మా ధ్యేయం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల మూలంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు బి ఆర్ ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, రానున్న రోజుల్లో బిఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారబోతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం పోచారం గ్రామ సర్పంచ్, […]

Continue Reading