గచ్చిబౌలి డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా

– కోట్లాది రూపాయలతో అభివృద్ధి పథంలో గచ్చిబౌలి డివిజన్ – కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ ను కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తానని స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. కార్పోరేటర్ గా గెలిచి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం రోజు గౌలిదొడ్డిలోని కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన […]

Continue Reading

గీతం లో విజయవంతంగా ముగిసిన కార్యశాల…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆర్ ప్రోగామింగ్ను ఉపయోగించి డాష్బోర్డ్ భావన రుజువు చేసే విద్యార్థుల ప్రాజెక్టును శుక్రవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లో శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. గీతం కెరీర్ గెడైన్స్ కేంద్రంలోని యోగ్యతాభివృద్ధి విభాగం ‘ఆర్ ప్రోగ్రామింగ్ అండ్ పెథాన్’పై ఏర్పాటు చేసిన ఈ కార్యశాలలో, హైదరాబాద్ లోని షిషన్ ల్యాబ్స్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పి. అంజనా నారాయణ ముఖ్య శిక్షకురాలిగా పాల్గొన్నారు.కంప్యూటర్ సెన్స్డ్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) విభాగం సౌజన్యంతో నిర్వహించిన […]

Continue Reading

సీఏఎంఏపీని సందర్శించిన గీతం ఫార్మసీ విద్యార్థులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పరిశ్రమ-విద్యా సంస్థ సమన్వయంలో భాగంగా, గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ (ఎస్ వోసీ) విద్యార్థులు. గురువారం హెదరాబాద్ లోని కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ (సీఎస్ఐఆర్-సీఏఎంఏపీ)ని సందర్శించారు. ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్ మార్గదర్శనంలో డాక్టర్ ఎం.విన్యాస్ ఏర్పాటు చేసిన ఈ విద్యా పర్యటనలో దాదాపు 80 నుండి విద్యార్థులు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ శాస్త్రవేత్తలు తమ తోటలోని వివిధ ఔషధ మొక్కల గురించి.విద్యార్థులకు […]

Continue Reading

ఫిబ్రవరి 15న పటాన్చెరులో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఈనెల 15వ తేదీన పటాన్చెరు పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధులు, గిరిజన ఉద్యోగుల సంఘం సభ్యులతో కలిసి వేడుకల ఏర్పాట్లపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ […]

Continue Reading

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ మొబైల్ ల్యాబ్స్ మెటీరియల్ పంపిణీ

జిన్నారం,మనవార్తలు ప్రతినిధి : గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు సైన్స్ పట్ల శాస్త్రీయ దృక్పథాన్నిపెంపొందించినందుకు, విద్యార్థుల ప్రతి అంశాలను ప్రయోగాలు చేస్తూ నేర్చుకోవాలి అనే దృక్పధంతో జిన్నారం మండల వ్యాప్తంగా డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్  సైన్స్ మొబైల్ ల్యాబ్ ను జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ సమక్షంలో వావిలాల, నల్తూర్,కేజిబివి స్కూల్, జిన్నారం,మంగంపేట, కొడకంచి, మాదారం పాఠశాలలకు అందజేశారు.ఎంపీపీ మాట్లాడుతూ ఒక్కొక్క యూనిట్ ధర 80 వేలు విలువ చేసే సైన్స్ పరికరాల ల్యాబ్ ను, మొత్తం 7 […]

Continue Reading

రాబోవు వార్షిక పరీక్షల్లో విధ్యార్థులు అత్యుత్తమ జిపిఎలతో ఉత్తమ ఫలితాలు సాధించాలి _ఎర్రగోల చంద్రశేఖర్

సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి : రాబోవు వార్షిక పరీక్షల్లో విద్యార్థుల అత్యుత్తమ జిపిఏలతో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎర్రగోల చంద్రశేఖర్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను బస్వాపురం గ్రామానికి చెందిన ఎర్రగోల చంద్రశేఖర్ మిత్ర బృందం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు వార్షిక పరీక్షల్లో విధ్యార్థులు అత్యుత్తమ జిపిఎ లతో ఉత్తమ ఫలితాలు సాదించాలని, ఉన్నత చదువుల ద్వారనే ఉత్తమమైన జీవితాలు […]

Continue Reading

గిరిజన విద్యార్థులకు సెన్స్పె అవగాహన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ ప్రాంతంలోని గిరిజన/గ్రామీణ పాఠశాల విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానం (సెన్స్)పై అవగాహన ఏర్పరచి, కార్యాచరణ ఆధారిత అభ్యాసం ద్వారా శాస్త్రం పట్ల వారి వెఖరిని మార్చే లక్ష్యంతో వెళ్తానిక ప్రదర్శన, క్విజ్ పోటీలను హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించనున్నది. క్రిస్టలోగ్రఫీ సొసైటీ ఆఫ్ ఇండియా సౌజన్యంతో, విద్యార్థులకు చేరువయ్యే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, పడమట నరసాపురంలో ఈనెల 10వ తేదీన […]

Continue Reading

బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర ఘనంగా నిర్వహించాలి :ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయండి _ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు.. _భక్తుల సంఖ్యకు అనుగుణంగా క్యూలైన్లు అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రమైన బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.జాతర ఏర్పాట్లపై బుధవారం ఆలయ ఆవరణలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు […]

Continue Reading

కాటా శ్రీనివాస్ గౌడ్ విమర్శలు అర్ధ రహితం.. అవగాహనరాహిత్యం..

_ప్రభుత్వ స్థలంలో అనుమతి లేని నిర్మాణాలు చేపడితే సమర్ధించాలా.. _బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల ధ్వజం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సమస్యపై అవగాహన లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం వారి అవగాహనరాహిత్యానికి నిదర్శనమని భారత రాష్ట్ర సమితి పటాన్చెరు సీనియర్ నాయకులు విమర్శించారు.బుధవారం పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..భారత రాష్ట్ర సమితి పటాన్చెరు మండల అధ్యక్షులు పాండు, పటాన్చెరు […]

Continue Reading

శ్రీ బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులకు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, ఎల్లమ్మ తల్లి, శ్రీ బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. తమ సంప్రదాయ పరిధిలో గొంగడిని […]

Continue Reading