పటాన్చెరులో అంగరంగ వైభవంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు, భారీ బైక్ ర్యాలీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 284 వ జయంతి వేడుకలను బుధవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా […]

Continue Reading

మైత్రిలో ముస్తాబవుతున్న మినీ కైలాసం..

_50 అడుగుల భారీ శివలింగం.. 15 అడుగుల ధ్యానముద్ర శివుడు.. _వేద బ్రాహ్మణులచే శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవం _సినీ కళాకారులచే సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలో మొట్టమొదటిసారిగా మహాశివరాత్రి మహా జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారుగురువారం మహా జాగరణ నిర్వహించబోతున్న పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో […]

Continue Reading

కనులు మిరిమిట్లు గొలిపిన ‘ఆటో షో’…

– సాంకేతిక-సాంస్కృతికోత్సవాలతో సందడిగా మారిన గీతం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రమాణ-2023 గురువారం కనులు మిరిమిట్లు గొలిపిన ఆటో షోతో శ్రీకారం చుట్టుకుంది. దీనికితోడు వాయిద్య హోరు – కుర్రకారు హుషారు ప్రాంగణాన్ని సందడిగా మార్చింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆర్యన్ శర్మ (కిండ్స్ యునెటైడ్ ఇండియా) డాన్స్ వర్క్షాప్ విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపింది. ఇక ఆర్ట్ ఎటాక్, ఐడియాథాన్, హ్యాకథాన్లు విద్యార్థుల మేథకు పదును పెట్టాయి. వక్తృత్వ […]

Continue Reading

ఉత్తమ విద్యకు చిరునామ ది మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థలు

– ది మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంఘాని పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంటిగ్రేట్ సిస్టంతో ది మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థలు ఉత్తమ విద్యకు చిరునామ గా నిలుస్తున్నాయని ది మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంఘాని పేర్కొన్నారు.గురువారం పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని ఆర్కే నగర్ లో మాస్టర్ మైండ్స్ స్కూల్ నూతన బ్రాంచ్ ని చైర్మన్ రాజు సంఘాని చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ […]

Continue Reading

చిరు మధ్యతరగతి వ్యాపారులకు ముత్తూట్ ఫిన్ కార్పొ లిమిటెడ్ సంస్థ శుభవార్త

_వ్యాపార మిత్ర బిజినెస్ లోన్ స్కీమ్ ప్రారంభం మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : ఇన్నాళ్లు గోల్డ్ లోన్ కె ప్రాధాన్యత నిచ్చిన ముతూట్ ఫిన్ కార్పొ లిమిటెడ్ సంస్థ తక్కువ వడ్డీరేట్లతో బిజినెస్ లోన్ లు ఇవ్వడానికి కూడా శ్రీకారం చుట్టింది.చిరు మధ్యతరగతి వ్యాపారస్తులు వ్యాపార మిత్ర బిజినెస్ లోన్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని ముతూట్ ఫిన్ కార్పొ లిమిటెడ్ సౌత్ అండ్ ఈస్ట్ జోన్ బిజినెస్ హెడ్ కె. వినోద్ కుమార్ తెలిపారు. చందానగర్ లోని ముత్తూట్ […]

Continue Reading

మత్స్య కార్మిక సంఘం పోస్టర్ ఆవిష్కరణ

మనవార్తలు ,హైదరాబాద్: తెలంగాణ రాష్టం లో మత్స్య సహకార సంఘాలకు వెంటనేఎన్ని కలు నిర్వహించాలని, తెలంగాణ మత్స్య కార్మికుల, మత్స్యకారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రెoకల నర్సింహ అన్నారు. ఈ నెల 20 నాడు నగరంలోని సుందరయ్య విజ్ఞానం కేంద్రoలో నిర్వహించే మత్స్య సొసైటి అధ్యక్షుల రాష్ట్ర సదస్సును జయప్రదo చేయాలని కోరుతూ రూపొందించిన పోస్టర్ ను బుధవారం రోజు మాదాపూర్ లోని దుర్గం చెరువు కట్ట మైసమ్మ వద్ద రాయదుర్గం, […]

Continue Reading

దృఢంగా ఎదగాలంటే కష్టించక తప్పదు గీతం విద్యార్థులకు పూర్వ డీఐజీ, ఐఈటీఈ అధ్యక్షుడు ప్రొఫెసర్ గుణశేఖర్రెడ్డి ఉద్బోధ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సవాళ్ళను స్వీకరించని వ్యక్తి ఏమీ సాధించలేడని, సవాళ్ళను ఎదుర్కొని నిలబడాలని, దృఢంగా ఎదగాలంటే.. మరింత కష్టపడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ డీఐజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ (ఐఈటీఈ) అధ్యక్షుడు ప్రొఫెసర్ వి. గుణశేఖర్రెడ్డి ఉద్బోధించారు. హెదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థుల వార్షిక వేడుక ‘ప్రమాణ – 2023’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు కోరుకున్న ఫలితాలను సాధించడానికి […]

Continue Reading

ఇష్టపడి చదవండి.. ఉన్నత శిఖరాలను అధిరోహించండి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం,మనవార్తలు ప్రతినిధి : కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీ గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలను సోమవారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు ప్రాంతంలోని నిరుపేద […]

Continue Reading

వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్

_పెద్దమ్మ గూడెంలో 9 లక్షల రూపాయల సొంత నిధులతో విగ్రహం ఏర్పాటు జిన్నారం,మనవార్తలు ప్రతినిధి : మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రజా సంక్షేమం కోసం తన పరిపాలనలో అనుసరించిన విధానాలు నేటి తరానికి అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండలం పెద్దమ్మ గూడెం చౌరస్తాలో 9 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆదివారం రాత్రి ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు. ఈ […]

Continue Reading

గీతమ్లో సృజనాత్మకతకు పదును పెట్టే కార్యశాలలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థుల సృజనాత్మక శక్తికి పదును పెట్టేలా గ్లాస్ సెయింటింగ్, మండల కళపై విడివిడిగా ఒక రోజు కార్యశాలను గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో నిర్వహిస్తున్నట్టు సమన్వయకర్త స్నిగ్గా రాయ్ వెల్లడించారు.సెయింట్ ఈనెల 15న అలకానంద దశమహాపాత్ర, తపతి తపన్విత భంజలు శిక్షణ ఇస్తారని, 16న తేదీన మండల ఆర్ద్పి తనతో పాటు శృతి గ్లానీ, ఆకాంక్షలు శిక్షణ ఇస్తారని ఆమె తెలియజేశారు. పాల్గొన దలచినవారు గ్లాస్ పెయింటింగ్ కోసం 24 ఓహెచేపీతో […]

Continue Reading