ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో మహా నిరసన ప్రదర్శన
_గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. _జాతీయ రహదారిపై వంటావార్పు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పెంచిన వంట గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ పిలుపుమేరకు.. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం ఏర్పడిన […]
Continue Reading