జర్నలిస్టుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించి నేడు బంగారు తెలంగాణ సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి అండగా నిలుస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఇటీవల పటాన్చెరులో నిర్వహించిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ప్లీనరీ, టీయూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర మహాసభల విజయవంతం సంపూర్ణ సహకారం అందించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి యూనియన్ […]

Continue Reading

అంబేద్కర్ అందరివాడు_చిట్కులు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

 జిన్నారం,మనవార్తలు ప్రతినిధి : జిన్నారం మండలం రాళ్లకత్వ తన సొంత నిధులతో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని చిట్కులు సర్పంచ్ నీలం మధు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం దేశంలోనే మొట్టమొదటి అని అన్నారు .దాంతో పాటు నిర్మించిన సెక్రటేరియట్ కు అంబేద్కర్ విగ్రహం నామకరణం చేయడం గొప్ప విషయం అన్నారు.అంబేద్కర్ అందరివాడు అంటూ ముఖ్యమంత్రి […]

Continue Reading

వేసవికాలంలో అగ్నిప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలి _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : వేసవికాలంలో అగ్ని ప్రమాదాల జరిగే అవకాశాలు ఉంటాయని, ప్రజలు పరిశ్రమల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.. విపత్తు మరియు అగ్నిమాపక నిరోధక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ను శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఫైర్ ఆఫీసర్ జన్య నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

అమీన్పూర్, ఐలాపూర్ గ్రామాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ

_అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలి _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఆనంద్ నగర్ కాలనీ , అమీన్పూర్ మండల పరిధిలోని ఐలాపూర్ గ్రామాలలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాలను స్థానిక ప్రజాప్రతినిధులు, […]

Continue Reading

ఇస్నాపూర్ లో అంబరాన్ని అంటిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలు

_వేల సంఖ్యలో తరలివచ్చిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అంబేద్కర్ అభిమానులు _ప్రతి గ్రామం నుండి ద్విచక్ర వాహనాల ర్యాలీలు.. _అంబేద్కర్ స్ఫూర్తి తో తెలంగాణ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం దిక్సూచిగా నిలుస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ చౌరస్తాలో 30 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు

_అధిక సంఖ్యలో హాజరైన ముస్లిం సోదరులు, ప్రజా ప్రతినిధులు _ముస్లిం స్మశాన వాటిక కోసం 5 ఎకరాలు కేటాయింపు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో గంగా జమున తెహజీబ్ సంస్కృతి పరవడిల్లుతోందనీ మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందు ఏర్పాటు […]

Continue Reading

అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్లు మంజూరు చేస్తాం_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మేరు కులస్తులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని కులస్తులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దీంతోపాటు బీరంగూడ గుట్టపైన వివిధ కుల సంఘాలకు 1000 గజాల చొప్పున స్థలం అందిస్తున్నామని […]

Continue Reading

గూగుల్ ఉమెన్ ఇంజనీర్స్కు గీతం విద్యార్థుల ఎంపిక

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం మొదటి సంవత్సరం విద్యార్ధినులు అన్నా మొహమ్మర్, సందున్న బేతి, శ్రీప్రణతి మామిడి, సాయిత్రీ, కొడాలిలు గూగుల్ మద్ధతుతో నిర్వహిస్తున్న టాలెంట్ స్ప్రింట్ మహిళా ఇంజనీర్స్ (WE) ప్రోగ్రాము ఎంపికయ్యారు. ఈ విషయాన్ని గీతం కెరీర్ గెడ్లైన్స్ కేంద్రంలోని కాంపిటెన్సీ డెవలప్ మెంట్ డెరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూబుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. WE ప్రోగ్రామ్ అనేది మహిళా విద్యార్థులను […]

Continue Reading

అమీన్ పూర్ మున్సిపాలిటీలో అక్రమణ నిర్మాణాలపై అడ్డుకట్ట ఏది ?

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీలో అక్రమణ నిర్మాణాలు కొనసాగుతున్న అధికారులు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వ భూములు స్థానిక ఎమ్మెల్యే వ్యాపారులకు అమ్ముకుంటున్నాడని ధ్వజమెత్తారు .అమీన్ పూర్ మొయిన్ రోడ్డుపై సర్వే నంబర్ 765, 1016, 1056, 1118, 177 లో కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు . […]

Continue Reading

మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగిద్దాం

_పూలే కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్తని, ఆయన యొక్క ఆలోచనలు, ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి పురస్కరించుకుని పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూలే చిత్ర పటానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు […]

Continue Reading