శ్రీ ఛత్రపతి సాహు మహరాజ్ జయంతి ఘనంగా నిర్వహించిన_ పటాన్‌చెరు బహుజన్ సమాజ్ పార్టీ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : మన దేశ చరిత్రలో వందేళ్లుగా గుర్తింపు ఉన్నవాడు చత్రపతి సాహు మహారాజ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని పటాన్చెరువు బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు శ్రీశైలం ఆన్నారు.చత్రపతి సాహు మహారాజ్ జయంతిని పురస్కరించుకొని రామచంద్రాపురంలో ని అంబేద్కర్ విగ్రహం దగ్గర చత్రపతి సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పటాన్చెరువు బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ చత్రపతి శివాజీ వారసుడిగా […]

Continue Reading

నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ’

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే నిరంతర అభ్యాసం ఆవశ్యమని, అప్పుడే కొత్త నైపుణ్యాలు, జ్ఞానం అలవడతాయని క్యాఫ్రికాల్ టెక్నాలజీస్, ప్రొడక్ట్ మేనేజర్ ప్రేమ్ కుమార్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో మెషిన్ లెర్నింగ్ – ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది.ఇందులో ప్రధాన వక్తగా పాల్గొంటున్న ఆయన మాట్లాడుతూ,అందుబాటులో సాంకేతికపరిజ్ఞానంఆరు నెలల్లో […]

Continue Reading

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానికులకే కేటాయించాలి_ పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్

_పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావడం ప్రజల విజయం_కాట శ్రీనివాస్ గౌడ్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళను మొదటి ప్రాధాన్యత స్థానికులకే కల్పించాలని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని కొల్లూరు లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించిన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. […]

Continue Reading

పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీలో జోష్ నింపిన సీఎం కేసీఆర్ పర్యటన

_ఎమ్మెల్యే జిఎంఆర్ ను మళ్లీ గెలిపించండి _ముఖ్యమంత్రి కెసిఆర్ _సీఎం కేసీఆర్ కు అపూర్వ ఘన స్వాగతం పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని మూడోసారి నిండు మనస్సుతో ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణంలో 200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులకు గురువారం ముఖ్యమంత్రి […]

Continue Reading

నేడే పటాన్చెరుకి సీఎం కేసీఆర్ రాక

_సభాస్థలి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్ రావు _సభ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు సంజీవినిగా మారనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా గురువారం ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేయబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు.బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా […]

Continue Reading

గీతమ్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘ససుధెస్ట్ కుటుంబానికి యోగా అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత, గీతం హెదరాబాద్ ప్రొ వెస్ట్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మరియు రెసిడెంట్ డెరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ప్రసంగంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. యోగా గురించి, రోజువారీ జీవితంలో యోగ సాధన చేయడం వలన కలిగే ప్రయోజనాలను వారు […]

Continue Reading

ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం జిన్నారం మండలంలోని ఖజిపల్లి గ్రామంలో నిర్వహించిన పటాన్‌చెరు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు హరితహారం కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతరామి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు .అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్‌చెరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతరామి రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం, పచ్చదనం అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని […]

Continue Reading

ఈ నెల 22న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన

_పటాన్చెరు కి పెద్దాసుపత్రి _ఫలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కృషి.. _జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ _సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు పట్టణానికి పెద్దాసుపత్రి రాబోతోంది.దశాబ్దాల కాలంగా కాలుష్యంతో సహజీవనం చేసి అంతు చిక్కని వ్యాధులు, అనారోగ్యాలతో ఇటు ఆర్థికంగా అటు ఆరోగ్యపరమైన సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురైన పటాన్చెరు ప్రజలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అలుపెరుగని కృషి మూలంగా అత్యాధునిక […]

Continue Reading

గీతమ్ పీఎఫ్ఎంఏ వర్క్ షాప్ ప్రారంభం

-మూడు రోజుల కార్యశాలను లాంఛనంగా ఆరంభించిన ఐఐటీ ఖరగ్పూర్ డీన్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్: మెథడ్స్ అండ్ : అప్లికేషన్స్ (పీఎఫ్ఎంఏ – పార్ట్ 4) మూడు రోజుల కార్యశాలను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.దీనికి ముఖ్య అతిథిగా హాజరైన బంటి ఖర్పూర్లోని ఫ్యాకల్టీ ఆఫ్ సెస్ పూర్వ డీన్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ఈ కార్యశాల నిర్వహణ ముఖ్యోద్దేశాన్ని వివరించారు. […]

Continue Reading

పాటి నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ పరిపాలన వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రజలకు పారదర్శకతతో కూడిన పరిపాలన అందించడం సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల భాగస్వామ్యంతో శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.పటాన్చెరు మండలం పాటి గ్రామంలో కోటి 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన […]

Continue Reading