విజయవాడ:
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు బహిరంగ లేఖ విడుదల చేశారు. వ్యవసాయం, సాగునీటి రంగాలను జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. దసరా వస్తున్న రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వని దద్దమ్మ, చెతగాని ప్రభుత్వమని అన్నారు. మూడు సంవత్సరాలు పూర్తి కాకుండానే రాష్ట్రాన్ని ముద నష్టం చేసేశారని తెలిపారు. ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన దిక్కుమాలిన ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలను దోచుకుంటున్నారు…