– అధ్యాపకులతో కలిసి కేక్ కట్ చేసి విద్యార్థులు సంబరాలు
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
విశ్వ భారతి లా కళాశాలలో ముందస్తు న్యూ ఇయర్ వేడుకలు విద్యార్థులు జరుపుకున్నారు. పటాన్‌చెరు మండలం ముత్తంగి విశ్వ భారతి లా కళాశాలలో శనివారం లా విద్యార్థులు, ప్రిన్సిపల్ భవానీతో పాటు అధ్యాపకుల తో కలిసి నూతన సంవత్సర వేడుకలు లో భాగంగా కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా లా విద్యార్థులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ… కొత్త సంవత్సరంలో అందరికి అంత మంచి జరగాలని కోరుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో లా కళాశాల అధ్యాపకులు అంబర్, గురుమూర్తి, వర్ష,రమ్య, కీర్తి ,అన్వి, పూనం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రూ.1.36 లక్షలు పలికిన గణేష్ లడ్డూ మనవార్తలు ప్రతినిధి ,తెల్లాపూర్ : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేస్-2లో…
రుద్రారం శ్రీ గణేష్ గడ్డపై వైభవంగా 'శాకాంబరీ' అవతారం పదవ రోజు శాకాంబరేశ్వరుడిగా సిద్ధి గణపతి రూపం మనవార్తలు ప్రతినిధి…
సంగారెడ్డి జిల్లా కబడ్డీ క్రీడాకారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచన మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: రాష్ట్రస్థాయి కబడ్డీ…
5000 మంది భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ, వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనానికి శోభాయాత్ర ఏర్పాట్లు. మనవార్తలు…
-అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు -మహాసభలకు హాజరు కావాలని డీజెఎఫ్ నాయకుల ఆహ్వానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: వినాయన చవితి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ న కాలనీల్లో కాలనీల్లో ఆధ్యాత్మిక…