Districts

చిట్కుల్ గ్రామాన్ని సందర్శించిన ఎన్డీటీవీ క‌రస్పాండెంట్ ఉమ

మనవార్తలు , పటాన్ చెరు:

చిట్కుల్ గ్రామం ఒక మోడల్ పంచాయితీ గ్రామం రాష్ట్రాని అంతటికి చిట్కుల్ ఒక ఆదర్శ గ్రామం ,ఈ గ్రామాన్ని ఇంత అభివృద్ధి స్థాయిలో ప్రతి ఒక్కరి కృషి ఉందని చిట్కుల్ సర్పంచ్ నీలంముదిరాజ్ అన్నారు దేశానికి ప‌ల్లెలే ప‌ట్టుకొమ్మ‌ల‌ని గ్రామ‌సీమ‌లు అభివృద్దితోనే దేశ అభివృద్ది సాధ్య‌మ‌వుతుంద‌ని ఎన్డీటీవీ క‌రస్పాండెంట్ ఉమ అన్నారు.సంగారెడ్డి జిల్లా చిట్కూల్ గ్రామంను మంగళవారం రోజున ఉమ సంద‌ర్శించారు.

గ్రామంలో జ‌రుగుతున్న అభివృద్ది సంక్షేమ ప‌థ‌కాలు , ప్ర‌కృతివ‌నం ,గ్రామ అభివృద్ది చెందిన తీరును చిట్కూల్ సర్పంచ్ నీలం ముదిరాజ్ ను అడిగి తెలుసుకున్నారు.చిట్కుల్ గ్రామ ముఖద్వారం , డంపుయార్డును ,శివుని గుట్ట, స్మశాన వాటిక, బృహత్ పల్లె, ప్రకృతి వనం.అన్నింటినీ షూట్ చేసి అనంతరం సర్పంచ్ నీలంముదిరాజ్ ను ఇంటర్వ్యూ చేశారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago