మనవార్తలు ,రామచంద్రపురం:
76 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా తెల్లాపూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పర్స శ్యామ్ రావు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 76 వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని ఆనాటి మహనీయులు ఎందరో చేసిన త్యాగానికి ఫలితం నేడు మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సరిత శ్రీనివాస్ రెడ్డి, పావని రవీందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎం పి పి ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎం పి టి సి తూర్పు శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ వాజీద్ అరుణ్ గౌడ్, బాల్ రాజు గౌడ్, మాధవ రెడ్డి, కేబుల్ శ్రీను, వడ్డే నర్సింహా, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాబు గౌడ్, ధరణి రాజు, నవరి జైపాల్ రెడ్డి, కావాలి రాములు, పెంటయ్య, విష్ణు, పర్స శివ, శ్రీనివాస్, శ్రీశైలం, సుధాకర్, పర్స గాంధీ, వినోద్ కుమార్, పవన్, శ్రీకాంత్, కమ్మరి శివ, కోటే రాజు, యాదగిరి, బల్ రామ్, రమణ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.