తెలంగాణ రాష్ట్ర యువజన సమాఖ్య ఉపాధ్యాక్షుడి గా నర్సింలు ముదిరాజ్ నియామకం
హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ యువజన సమాఖ్య ఉపాధ్యక్షుడి గా సీనియర్ జర్నలిస్ట్, మెదక్ జిల్లా, రేగోడ్ మండలo ప్యారారం గ్రామానికి చెందిన తెనుగు నర్సింలు ముదిరాజ్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ తెలిపారు. ఉన్నతమైన చదువులు చదివిన వ్యక్తిగా జర్నలిస్టుగా, నికార్సైన వార్తలు రాస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ రాష్ట్రంలో ముదిరాజుల పై జరుగుతున్న అన్యాయాలు , హాస్టల్లో సీట్ల పంపకాలు, రిజర్వేషన్ల పై పోరాడే వ్యక్తి గా జాతి సేవలో విశిష్ట సేవలు అందించగలరనే నమ్మకంతో ఈ నియామకం జరిగింది అని ఆయన తెలిపారు.
జాతి సేవలో విశిష్ట సేవలు అంధించగలరనే నమ్మకంతో మిమ్మల్ని నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. అన్ని వర్గాలను సమీకరిస్తూ , రాజకీయాలకు అతీతంగా నియమనిబంధనలు పాటిస్తూ, జాతి సమగ్రతకు, సర్వతోముకాభివృ ద్దికి అహర్నిశలు కృషి చేయాలని ఆయన సూచించారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అంకిత భావం తో పని చేస్తూ, ముదిరాజుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…