హనుమంతుడికి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే…
పటాన్ చెరు:
పటాన్ చెరు పట్టణంలోని చైతన్య నగర్ కాలనీ సమీపంలోని హనుమాన్ దేవాలయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్,ఎమ్మెల్యే సోదరుడు మధు, టిఆర్ఎస్ నాయకులు బాయికాడి విజయ్, నర్ర బిక్షపతి లతో కలిసి హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జయంతి వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు.