మనవార్తలు ,పటాన్ చెరు;
పటాన్ చెరు లోని శాంతినగర్ కాలనీలో ఏషియన్ మెడికల్ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ గూడెం మైపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గూడెం మధుసూదన్ రెడ్డి గారు,మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ గారు, డివిజన్ అధ్యక్షులు అఫ్జల్ గారు తదితరులు పాల్గొన్నారు.