Hyderabad

నడిగడ్డ తండాలో గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన స్థానిక మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పల పాటి శ్రీకాంత్

మనవార్తలు ,శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనిమియాపూర్ డివిజన్ పరిధిలో గల నడిగడ్డ తండాలో గత యాభై సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ బిసి వెనుకబడిన వర్గాలు నివాసం ఉంటున్నము.గత సంవత్సరం క్రితం జరిగిన కార్పోరేటర్ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చిన ఎమ్మెల్యే తండాల ఉన్న ఆంజనేయస్వామి గుడి దగ్గర ప్రమాణం చేస్తూ మీకు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అలాగే ఇంటి నంబర్లు మరియు సీఆర్పీఎఫ్ సమస్య ఉన్నతస్థాయి అధికారులతో మాట్లాడి బిల్డింగ్ కట్టుకునేటట్లు చేస్తానని హామీ ఇచ్చి కల్లిబొల్లి మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేసుకొని ముఖం చాటేశారని విమర్శించారు.

మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ గా గెలిచి సంవత్సరం దాటింది. ఇప్పటివరకు తాండాలో పూర్తి అభివృద్ధి జరిగింది అని చెప్పుకుంటున్నారు పూర్తి అభివృద్ధి ఎక్కడ జరిగిందో బహిరంగ చర్చకు మీరు సిద్ధమా ఇంక చాలా సమస్యలు ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్,సీసీ రోడ్లు, మంజీర పైపు లైను లేక చాలా మంది ఇబ్బాంది పడుతున్నారు.తండాకు రండి సమస్యలు వివరిస్తామని మియపూర్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు, నడిగడ్డ తాండా జనరల్ సెక్రటరీ నాయిని రత్నకుమార్, ఎస్టీ మోర్చ అధ్యకషుడు రావిందర్ నాయక్ లు కోరారు.

కార్పొరేటరు ఉప్పలపాటి శ్రీకాంత్ నిన్న మా బంజారా సోధర్లకు పీల్చి మాలో మాకు ఐక్యతను విడదీయలని, తండాలో అంత అభివృద్ధి జరిగిందనీ పేపర్ స్టేట్ మెంట్లు ఇప్పించి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ ఉప్పాల పాటి శ్రీకాంత్ ల దగ్గరకు సి ఆర్ పి ఎఫ్ సమస్య తీసుకెలెతే అది కేంద్ర ప్రభుత్వం సమస్య అనీ చెప్పీ బీజేపీ పార్టీతో చేయిచుoకొడి అనీ వంద సార్లు చెప్పారని తెలిపారు.

అందుకని గజ్జల యోగానంద్, రాష్ట్ర కార్యవర్గ సబ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ లాఠీ సహాయం తో బీజేపీ పార్టీ జాతీయ ఎస్సి, ఎస్టీ కమిషన్, చేర్మన్ లకు, కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి, జాతీయ బీసీ, కమిషన్ మెంబర్, తాలోజు ఆచారి, మరియు జాతీయ గిరిజన, శాఖ మంత్రి వర్యులు,వారి అందరికీ అర్థమయ్యేలా సమస్య వివరించడం జరిగింది. వాళ్ళు కూడ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రధానకార్యదర్శి దేవునూరు చందు,రవీందర్ నాయక్ , ఆంజనేయులు, రాజు రజక, మద్దిలేటి రాఘవేంద్ర మోహన్ నాయక్ , కృష్ణ, భిక్షపతి , సందీప్ , గోపాల్, భూత్పూర్ రవి, శ్రీను, రాజేందర్ తదితర తాండా వాసులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago