మనవార్తలు,హైదరాబాద్
సినీ కథానాయిక అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో కొత్త ఏర్పాటు చేసిన అరవింద డిజైన్ స్టూడియోను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టూడియో విభిన్న రకలైనా వస్త్రాలను ప్రదర్శిస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కథానాయిక లావణ్య త్రిపాఠి తో పాటు డిజైనర్లు భార్గవి, హరిత తదితరులు పాల్గొన్నారు. సంప్రదాయ చీరకట్టు అంటే చాలా ఇష్టమని కథానాయిక లావణ్య త్రిపాఠి అన్నారు. త్వరలోనే ఒక మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆమె తెలిపారు. వస్త్రాభిమానులకు కావాల్సిన అన్నీ రకాలైన వస్త్రాలతో పాటు ఎక్సక్లూజివ్ కాంజీవరం శారీస్, కంచుపట్టు చీర, గద్వాల్ శారీస్, కోటా ప్రత్యేకంగా హ్యాండ్లూమ్ శారీస్ అందిస్తున్నట్లు అరవింద డిజైనర్ స్టూడియో ఎండీ భార్గవి తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…