మన వార్తలు ,బొల్లారం
బొల్లారం వై ఎస్ ఆర్ కాలనీ వాస్తవ్యులైన వడ్ల విట్టలా చారి, వడ్ల మని చారి కన్నె స్వామి గారి ఇంట్లో మాన్య శ్రీ సురేష్ గురుస్వామి రామకృష్ణ గురు స్వామి అంజి గురు స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమానికి శ్రీ శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షుడు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు పటాన్చెరు సర్కిల్ బీసీ సెల్ ప్రెసిడెంట్ మరియు కంజర్ల కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొలన్ బాల్ రెడ్డి, విజయ్ రెడ్డి ,కాంతారావు, బండ శ్రీనివాస్ రెడ్డి, వాసు స్వామి, నాగభూషణం చారి, అంజి స్వామి, ధనరాజ్ స్వామి, ఆంజనేయులు స్వామి, రాజేందర్ చారి, భాస్కర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.