మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్ చెరు సర్కిల్ 22 ఎస్టీ సెల్ అధ్యక్షుడు శంకర్ నాయక్ నూతన గృహప్రవేశానికి కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ మరియు టిఆర్ఎస్ పటాన్ చెరు సర్కిల్ 22 బీసీ సెల్ ప్రెసిడెంట్ కంజర్ల కృష్ణమూర్తి చారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ బాయ్, నియోజకవర్గ కార్యదర్శి సర్దార్ తారా సింగ్, షబ్బీర్, రవితేజ తదితరులు పాల్గొన్నారు