కేసీఆర్, కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని పూజలు…

politics

సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని హైదరాబాద్ ఎల్.వి.ప్రసాద్ ఆసుపత్రి సమీపంలోని రామాలయంలో శ్రీ కోదండ సీతారామ స్వామి కి, ఆంజనేయ స్వామి కి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మహేష్ పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అదేవిధంగా పటాన్ చెరు పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ ,రాజు,వంశీ ,చంద్రశేఖర్ ,బాబా తదితరులు పాల్గొన్నారు.