దామొదర్ కు శుభాకాంక్షలు తెలిపిన కాట శ్రీనివాస్ గౌడ్

politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

దసరా పండుగ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఎలక్షన్ మనేజ్మెంట్ కమిటీ ఛైర్మెన్ దామోదర రాజనరసింహ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి దసరా శుభాకాంక్షలు తెలిపిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *