Hyderabad

క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకపోవడమే మంచిది – సెబైర్ సెక్యూరిటీ వెబినార్ లో నిపుణుడు అరుణ్ సోని

పటాన్‌చెరు:

హానికరమైన క్యూఆర్ కోటను స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే ఆది హ్యాకింగ్ కు గురికావొచ్చని సెల్లర్ సెక్యూరిటీ నిపుణుడు, ధ్రువీకృత ఎథికల్ హ్యాకర్, అంతర్జాతీయ రచయిత, వక్త అరుణ్ సోని హెచ్చరించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో సెబైర్ భద్రతపై అవగాహన కోసం గురువారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం, CYSEC విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తరువాత మన ఫోన్స్ లోకి ప్రమాదకరమైన మాల్వలను పంపొచ్చని, వివిధ హానికరమైన ప్రయోజనాల కోసం హ్యాకర్లు ఆ కోడ్ ని వినియోగించవచ్చని చెప్పారు.

ఫోన్ లోకి వచ్చిన మాల్‌వేర్ మన సమాచారాన్నంతా రహస్యంగా సేకరించి హ్యాకర్ కు పంపాచ్చన్నారు. యూపీఐ యాలకు అనుసంధానం చేయడానికి ఎల్లప్పుడు ప్రత్యేక బ్యాంక్ ఖాతాను నిర్వహించాలని, అయితే ఆ ఖాతాలో ఎక్కువ డబ్బును ఉంచొద్దని ఆరుణ్ సోని సూచించారు. యూపీణ యాప్ ద్వారా తప్పు లావాదేవీ జరిగితే వెంటనే సెట్టింగ్స్ లోని రెయిజ్ డిప్యూటీ అనే ప్రత్నాన్యూయాన్ని తక్షణమే వినియోగించుకోవాలన్నారు. హ్యాకింగ్, సెబర్ బెదిరింపు / సాకింగ్ వంటి వాటి గురించి అరుణ్ సోని వివరించారు.

విద్యార్ధులు లేవనెత్తిన పలు సందేహాలకు సందర్భోచిత జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. తొలుత, ఈఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి తమ విభాగం గురించి వివరించగా, వెబీనార్ నిర్వాహకుడు ఎం.నరేష్ కుమార్ అథిదిని స్వాగతించారు. గీతం మూడు ప్రాంగణాలకు చెందిన విద్యార్థులు, ఆధ్యాపకులు ఇందులో పాల్గొని సెబైర్ భద్రతపై తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago