ఏపిజివిబి పుల్కల్ ఆధ్వర్యంలో బీమా నమోదు

Districts politics Telangana

మనవార్తలు ,పుల్కల్: 

మంజీర గ్రామీణ వికాస్ బ్యాంక్ పుల్కల్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని పుల్కల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంజీర గ్రామీణ వికాస్ బ్యాంక్ పుల్కల్ శాఖలో ఖాతా ఉన్న 18 నుండి 70 వయస్సు గల ప్రతి ఒక్కరూ రూ 436/-, మరియు రూ 20/- రూపాయలతో బీమా చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మిత్రాలు పద్మ,సరిత,గంగమని,మల్లేశం,మధుమోహన్,భవాని,రమాదేవి,బాల, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *