మనవార్తలు, పటాన్ చెరు :
ముదిరాజ్ జాతి బిడ్డను కనుకనే నన్ను పార్టీలో ఇముడనీయక్కుండా కుట్రపూరితంగా నన్ను బయటకు పంపారని ఏది ఏమైన హుజూరాబాద్ గడ్డమీద గెలిచి తీరుతానని ప్రతినభూని మధ్యంతర ఎన్నికలలో ఈటెల రాజేందర్ విజయo సాధించిన సందర్భంగా చిన్నకోడూర్ ముదిరాజ్ లు పటాకలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం చిన్నకోడూర్ మండల కేంద్రంలో ముదిరాజులు బైక్ ర్యాలీ తీసి జై ఈటెల జై జై ఈటెల అంట్టు నినదిస్తూ ధన పోరులో ఒక సామాన్యుడు ఈటెల రాజేందర్ ముదిరాజ్ విజయం సాధించడం మాకు గర్వాంగా ఉందని వారు తెలిపారు.