మనవార్తలు , శేరిలింగంపల్లి :
త్రివేణి విద్యార్థినీ విద్యార్థులు ఆజాదీక అమృత్ – హర్ ఘర్ క తరంగ్ కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు చందానగర్ జిహెచ్ఎంసి ఆఫీస్ నుండి చందానగర్ పీజేఆర్ స్టేడియం వరకు త్రివేణి స్కూల్ విద్యార్థులు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు జగదేశ్వర్ గౌడ్, మంజుల రెడ్డి, నార్నే శ్రీనివాస్, ఉప్పల పాటి శ్రీకాంత్, జి.హెచ్.ఎం.సి.సిబ్బంది కల్సి ర్యాలీ నిర్వహించారు