మనవార్తలు , శేరిలింగంపల్లి :
రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ పుట్టినరోజు సందర్భంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, పటాన్ చెరు టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్, పటాన్ చెరు, టిఆర్ఎస్ సర్కిల్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్, కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ మరియు టిఆర్ఎస్ పటాన్ చెరు సర్కిల్ 22 బీసీ సెల్ ప్రెసిడెంట్ కంజర్ల కృష్ణమూర్తి చారి లు రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఆమెను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది .ఈ కార్యక్రమంలో రాకేష్ యాదవ్, శ్రీను, శివ తదితరులు పాల్గొన్నారు.