శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
జాతీయ మానవ హక్కుల మరియు సామాజిక న్యాయ సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ గా నియమితులైన శంకరోళ్ల సురేష్ ముదిరాజ్ ను ముదిరాజ్, మరియు మత్స్య శాఖ, బీసీ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో కాసాని నర్సింలు, పరుశరామ్, శ్రీకాంత్, శ్రీనివాస్, సురేష్, యుగంధర్ ఆదితరులు పాల్గొన్నారు