హైదరాబాద్
మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారి లో నూతనంగా ఏర్పాటు చేసిన హోమ్ ఫర్నిచర్ షాప్ ను కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస రావు ల తో కలిసి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజేత సూపర్ మార్కెట్ ఎండి జగన్మోహన్ రావు, లయన్ గంటమనేని బాబూరావు , హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ ,ముప్పా సుబ్బయ్య , KV ప్రసాద్ రావు తెరాస నాయకులు మాధవరం గోపాల్ , ప్రవీణ్, మహిపాల్ రెడ్డి ,కాశినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు