politics

బంజారా కళాకారులకు సినిమా అవకాశాలు ఇవ్వాలని వినతి పత్రాన్ని అందించిన గోర్ ధాటి మూవీస్_ మా అధ్యక్షుడు మంచు విష్ణు

మనవార్తలు ,హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రంలో లో తమ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా బంజారా భాషలో పాటలు తెలుగు చిత్రాలు చిత్రీకరించేందుకు సహాయ సహకారాలు అందించాలని అధ్యక్షుడు మంచు విష్ణు కలిసి వినతిపత్రం అందించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో లో రెండు వందల థియేటర్లు బంజారా సినిమాలు విడుదల చేసేందుకు కేటాయించాలని  గోర్ ధాటి  బంజారా మూవీస్ వారు విన్నవించారు. 24 బంజారా కళాకారులకు 50 శాతం రాయితీ ఇవ్వాలన్నారు. రిజిస్ట్రేషన్లు ,నిర్మాతలకు రాయితీ ఇవ్వాలని ని నిర్మాతల మండలి రుసుము తగ్గించాలని. బంజారా సినిమా సబ్సిడీ కల్పించాలని మా అధ్యక్షుని మంచు విష్ణు కోరారు.ఈ విషయంపైగోర్ ధాటి బంజారా మూవీస్ వారు మాట్లాడుతూ మా అధ్యక్షులు మంచు విష్ణు సానుకూలంగా స్పందించారని, మాకు తప్పకుండా నా వంతు సహాయ సాకారాలు అందిస్తారని  తెలిపారు .ఈ కార్యక్రమంలో బంజారా కళాకారులు, మూవీ ఆర్టిస్ట్ లు, పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago