మనవార్తలు ,పటాన్ చెరు:
భారతదేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 147 వ జయంతిని పురస్కరించుకుని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్లోని జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) విద్యార్థులు సోమవారం ‘ ఐక్యతా ర్యాలీ’ని నిర్వహించారు . గాంధీ విగ్రహం నుంచి ఆరంభమై గీతం ప్రాంగణాన్ని చుట్టివచ్చిన ఈ ర్యాలీలో విద్యార్థులు , అధ్యాపకులు , సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు . ర్యాలీ ప్రారంభానికి ముందు విద్యార్థులంతా జాతి ఐక్యత , సమగ్రతను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు . దేశ ఐక్యతను పెంపొందించడం , భారతదేశ చరిత్రకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి గురించి అవగాహన కల్పించడం ఈ వేడుక ప్రధాన లక్ష్యంగా ర్యాలీకి నాయకత్వం వహించిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ( యూనిట్ -2 ) డాక్టర్ బిజయ కేతన్ సాహు పేర్కొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…